Latest News :

  • Conducted a free mega "CARDIAC HEALTH CHECK UP" camp in association with LIONS CLUB, KOVVUR on 6th AUGUST 2016.
  • Distributed sarees at NIRANJAN OLD AGE HOME on 29th April.

Samagikam


WHEEL CHAIR DISTRIBUTED ON 1st AUG 2014.

WHEEL CHAIR DISTRIBUTED ON 1st AUG 2014.

EYE CAMP CONDUCTED ON 24th AUG 2014.

EYE CAMP CONDUCTED ON 24th AUG 2014.

ECO FRIENDLY GANESHA IDOLS DISTRIBUTED ON 29th AUG 2014.

ECO FRIENDLY GANESHA IDOLS DISTRIBUTED ON 29th AUG 2014.

SAREE DISTRIBUTION CONDUCTED ON 30th APRIL 2016.

SAREE DISTRIBUTION CONDUCTED ON 30th APRIL 2016.

FREE MEDICAL CAMPS

FREE MEDICAL CAMPS

BLOOD DONATIONS

BLOOD DONATIONS

CARDIAC HEALTH CAMP CONDUCTED ON 5th AUG 2016.

కొవ్వూరు న్యూస్ ఆగష్టు 6: సామాజిక సేవా కార్యక్రమాలలో లయిన్స్‌క్లబ్‌ ఎల్లవేళలా ముందు ఉంటుందని కొవ్వూరు శాసనసభ్యులు కె.ఎస్‌.జవహార్‌ అన్నారు.  à°•à±Šà°µà±à°µà±‚రులో శనివారం లయిన్స్‌ క్లబ్‌ మరియూ పి.ఎల్‌.ఎన్‌.శర్మ చారిటబుల్‌ ట్రస్టు ఆద్వర్యంలో విజయవాడ హెల్ఫ్‌ హాస్పటల్‌ సహకారంతో ఉచిత గుండె సంభందిత వ్యాదుల చికిత్స శిబిరంను శాసనసభ్యులు జవహార్‌ ప్రారంభించారు.à°ˆ సందర్భంగా జరిగిన సభలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు గోలి వెంకటరత్నం మాట్లాడుతూ à°ˆ శిభిరంలో ప్రతీ ఒక్కరూ  à°†à°°à±‹à°—్యంగా ఉండాలని అదే దేశానికి వరమని అన్నారు. కొవ్వూరు గౌతమీనగర్‌లోని ఆత్మారామాశ్రమం వద్ద à°—à°² బ్రమరాంబికా రివర్వ్‌ అపార్టుమెంటు నందు జరిగిన చికిత్స శిభిరంలో 200 మందిని పరీక్షించారు.  à°µà±€à°°à°¿à°²à±‹ 80 మంది గుండె సంభందిత వ్యాదులు కలిగిన వారిని గుర్తించగా వీరిలో 30 మందికి ఏంజియోచేయవలసిన అవసరాన్ని డాక్టర్లు గుర్తించారు. వీరికి కార్పొరేట్‌ హాస్పటల్‌ అయిన హెల్స్‌ హాస్పటల్‌లో ఏంజియో చేసి అవసరమైతే స్టంట్‌, బైపాస్‌ సర్జరీలు నిర్వహించనున్నట్లు తెలపారు. à°ˆ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు పిల్లలమర్రి సర్వేశ్వరరావు, కార్యదర్శి పి.మురళీకృష్ణ, లయిన్స్‌క్లబ్‌ కార్యదర్శి గారపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ సూరపని చిన్ని, జె.వి.ఎస్‌.చౌదరి, అనుపిండి చక్రధరరావు, ఆంద్రాబ్యాంకు మేనేజర్‌ జి.సత్యనారాయణ, యండపల్లి రమేష్‌బాబు, లయిన్‌ సభ్యులు యనమదల వెంకటసుబ్రహమణ్యం, కంఠమణి కిషోర్‌, నీరుకొండ సాయి, బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, యాగంటి చలపతి తదితరులు పాల్గొన్నారు.

CARDIAC HEALTH CAMP CONDUCTED ON 5th AUG 2016.

ECO FRIENDLY GANESH IDOLS DISTRIBUTED ON 4th SEP 2014.

ECO FRIENDLY GANESH IDOLS DISTRIBUTED ON 4th SEP 2014.